Revanth reddy slams kcr government and orders to congress party leader to help telangana people who are faceing problems with heavy rainfall.
#ReanthReddy
#KCR
#RainsInTelangana
#TelanganaFloods
#TelanganaCongress
#TelanganaCongress
పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో వర్షలు కురవడం.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాళాలపైనా సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పిల్లలు కొట్టుకుపోతున్నారని ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎలాంటి సహకారం అందించడం లేదు ఇది చాలా దుర్మార్గం అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.